ఎమ్మెల్యే ఆదేశాలతో వార్డులో అభివృద్ధి పనులు

పెద్దపల్లి జిల్లా, రామగుండంలో 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మల్లికార్జున్ నగర్‌లో శుక్రవారం వార్డు పర్యటన చేశారు. రోడ్లు, కాలువల సమస్యలను గుర్తించి, అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ప్రజలు చెత్త వేయవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పిచ్చి చెట్లు తొలగించి, ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించారు.

సంబంధిత పోస్ట్