సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే

కాల్వ శ్రీరాంపూర్ మండలం శుక్రవారం మీర్జoపేట గ్రామానికి చెందిన మార్క బాలు, బుర్ర మధునయ్య లు గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో హాస్పటల్ లో చేరారు. వైద్య ఖర్చుల కోసం లబ్ధిదారులు బాలుకు రూ. 24,000, మధునయ్య కు రూ. 36,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆర్.కే గార్డెన్ పెద్దపల్లిలో బాధితులకు అందజేసినఎమ్మెల్యే విజయ రమణారావు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్