పెద్దపల్లి: స్కూల్లో ఉన్నది ఒక్కడే.. పరువు కాపాడాడు!

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ స్కూల్లో చదివే ఏకైక పదో తరగతి విద్యార్థి గుంటి మధు 429 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. విద్యార్థి పాఠశాలకు రాకపోయినా, ఉపాధ్యాయులు పట్టుదలతో ఇంటికెళ్లి మరీ పాఠాలు చెప్పి అతన్ని పాస్ చేయించారు. ఒక్క విద్యార్థి ఉత్తీర్ణుడవడంతో ఉపాధ్యాయులు 'సున్నా శాతం రాలేదు' అని ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్