గోదావరిఖని శివారులోని గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి రహదారికి గురువారం మరమ్మతులు చేస్తున్నారు. గోదావరిఖని నుంచి మంచిర్యాలకు వెళ్లే వైపు రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేస్తున్నారు.