గోదావరి'ఖనిలో రెండో మహా జాతర..!

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి నది తీరాన వెలసిన శ్రీ సమ్మక్క-సారక్క జాతర తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. మాఘ శుద్ధ పౌర్ణమిలో మూడు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు ఉమ్మడి KNR, ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, ఎదురుకోళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం కోయ పూజారుల ఆధ్వర్యంలో ఈ జాతర జరుగుతుంది.

సంబంధిత పోస్ట్