'పెద్ది’ రిలీజ్.. థియేటర్‌లో డ్యాన్స్‌తో రచ్చ చేసిన లేడీ ఫ్యాన్ (వీడియో)

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రశంసలు అందుకుంటోంది. రామ్‌చరణ్ నటన, బాడీ బిల్డింగ్, క్రికెట్, కుస్తీ పోటీలు, సాంగ్స్ ఆకట్టుకున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. పేపర్లు విసురుతూ, డ్యాన్సులేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఓ లేడీ ఫ్యాన్ థియేటర్ స్క్రీన్ ముందే చరణ్ స్టెప్పులను అనుకరిస్తూ ఊరమాస్‌గా డ్యాన్స్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్