రద్దీ రహదారిపై ఒక జింక తన పిల్లకి పాలిస్తున్న అరుదైన దృశ్యం వైరల్ గా మారింది. IIT మద్రాస్ సమీపంలోని చోటు చేసుకున్న ఈ ఘటనను చూసిన ప్రజలు తమ వాహనాలను నిలిపి సహనాన్ని, ఆదరణను ప్రదర్శించారు. మానవ కార్యకలాపాల వల్ల అడవులు ధ్వంసమై, జంతువులు ఇబ్బందులు పడుతున్నాయని నెటిజన్లు స్పందిస్తున్నారు.