దొండను ఆశించు తెగుళ్లు.. నివారణ చర్యలు

దొండను తెగుళ్ళు, పురుగులు ఆశిస్తుంటాయి. వాటికి సరైన సమయంలో చర్యలు తీసుకోకపోతే పంటకు నష్టం వాటిల్లుతుంది. 
పండు ఈగ నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు దొండ తీగలపై పిచికారీ చేసుకోవాలి. వేరుకుళ్లు తెగులు నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ ద్రావణంతో శుద్ధి చేసిన కాండం ముక్కలను వాడితే ఈ తెగులు రాదు. వెర్రి తెగులు సోకిన మొక్కలను ముందుగా పీకి నాశనం చేయాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్