చిరుతను ఎదురించిన పెంపుడు కుక్క (వీడియో)

మహారాష్ట్రలోని ముర్బాద్‌ సమీపంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లోకి చొరబడిన చిరుతపులి, అక్కడ ఉన్న పెంపుడు కుక్కపై ఒక్కసారిగా దాడికి దిగింది. అయితే ఆ కుక్క ప్రాణాలకు తెగించి చిరుతను ధైర్యంగా ఎదుర్కొంది. దాని పోరాటానికి భయపడి చిరుతపులి అక్కడి నుండి పారిపోయింది. ఈ రెండు జంతువుల మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఘర్షణ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕