అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం రేపు కోర్టులో పిటిషన్?

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయమని హైదరాబాద్ పోలీసులు రేపు కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హైకోర్టు రూల్స్ పాటించకుండా ప్రెస్ మీట్ పెట్టాడని.. అతని మధ్యంతర బెయిల్ రద్దు చేయమని హైదరాబాద్ పోలీసులు మంగళవారం హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్