జనగామ జిల్లా పాలకుర్తి చౌరస్తాలో ద్విచక్ర వాహనదారుడు వింత నిరసన వ్యక్తం చేశాడు. బైక్ పై వెళ్తుండగా పెట్రోల్ అయిపోవడంతో వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వాహనదారుడు నడిరోడ్డుపై బైక్ పడేసి నిరసన తెలిపాడు.