ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్: నథింగ్ CEO కార్ల్ పెయ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో స్మార్ట్ ఫోన్లలో వాడే మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరిగందని, దీని వల్ల ఈ ఏడాది నుండి స్మార్ట్‌ఫోన్‌ల ధరలు 30% లేదా అంతకు మించి పెరిగే అవకాశం ఉందని నథింగ్ కంపెనీ CEO కార్ల్ పెయ్ తెలిపారు. ఒకవేళ ధరలు పెంచకపోతే స్పెసిఫికేషన్స్ ను తగ్గించాల్సి వస్తుందన్నారు. మెమరీ, డిస్ ప్లే ధరలు కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చాయని, ఇప్పుడు మెమరీ ధరలు 3 రెట్లు పెరిగాయని వల్లడించారు. ఈ మేరకు నథింగ్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్ల ధరలు పెరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్