తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాలు, డాక్యుమెంట్లు సేకరించినట్లు సమచారం. ఈ విచారణ తర్వాత కేసులో మరిన్ని కీలక మలుపులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.