70 కోట్ల యూజర్ల మైలురాయిని అధిగమించిన ఫోన్ పే

భారత డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్ పే 70 కోట్ల రిజిస్టర్డ్ యూజర్ల మార్కును దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్రతి 6 రోజులకు 10 లక్షల మంది కొత్త యూజర్లు చేరుతుండటం విశేషం. వినియోగదారుల నమ్మకమే ఈ వృద్ధికి కారణమని సీఈవో సమీర్ నిగమ్ పేర్కొన్నారు. 56.25% వార్షిక వృద్ధి రేటుతో ఫోన్ పే దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్