యూఎస్‌లోని మసాచుసెట్స్ హాస్పిటల్ వైద్యులు మార్చిలో విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన సడన్‌గా మరణించడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే సర్జరీ సమస్యలతో కాదని ఆస్పత్రి స్పష్టం చేసింది. రిచర్డ్ ఆపరేషన్‌కు ముందు టైప్-2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారని కుటుంబసభ్యులు తెలిపారు.
కొరటాల శివ, బాలకృష్ణ కాంబోలో భారీ చిత్రం?