చంచల్‌గూడ జైలు నుంచి పైలట్‌ రోహిత్‌రెడ్డి విడుదల

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. డ్రగ్స్ కేసులో మార్చి 14న ఆయన అరెస్ట్ అయ్యారు. బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

సంబంధిత పోస్ట్