పైనాపిల్‌తో క్యాన్సర్, గుండె జబ్బులు దూరం: నిపుణులు

పైనాపిల్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్‌లో ప్రొటీన్‌, కాల్షియం, పాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, మాంగనీస్, కెరోటిన్, విటమిన్‌ సీ, ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఒక పైనాపిల్‌ను తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలు దరిచేరవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్