పిస్తా పప్పుతో గుండెకు మేలు: నిపుణులు

పిస్తా పప్పుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పులో థయామిన్, విటమిన్ బి6, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలను, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. వీటిలోని కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. పిస్తా పప్పు రోగనిరోధక శక్తిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్