విమాన ప్రమాదం.. 12 మంది మృతి (వీడియో)

కెన్యాలో మంగళవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పర్యాటకులను తీసుకెళ్తున్న విమానం డయాని నుంచి బయల్దేరి కిచ్వా టెంబోకు వెళ్తుండగా.. క్వాలే కౌంటీలోని సింబా గోలిని ప్రాంతంలో కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్