విమాన ప్రమాదం.. "నాన్నా.. పైలట్‌ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటాను" (వీడియో)

"నాన్నా.. పైలట్‌ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా. నాకు నువ్వు ముఖ్యం" అని ఓ తండ్రికి మాటిచ్చిన కొడుకు ఇక లేడు అంటే ఊహించడం కష్టం. ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఎయిరిండియా విమాన ప్రమాదంలో కెప్టెన్ సుమీత్ సబర్వాల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వయోభారంతో బాధపడుతున్న తన తండ్రిని చూసుకోవడానికి ఉద్యోగం మానేస్తానని ఇటీవలే సుమీత్‌ మాటిచ్చారట. ఆ మాట నెరవేర్చకముందే ఇలా జరిగింది.

సంబంధిత పోస్ట్