విమాన ప్రమాదం.. 270కి చేరిన మృతుల సంఖ్య

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 270కి చేరింది. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై విమానం కుప్పకూలడంతో పలువురు మెడీకోలు కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. AI-171 నెంబర్ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దాని స్థానంలో AI-150ని నడుపనున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్