విమాన ప్రమాదం.. 20 మంది మెడికోలు మృతి!

అహ్మదాబాద్-లండన్ విమానం అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్‌లో కూలిన సంగతి తెలిసిందే. ఈ విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న 20 మంది మెడికోలు చనిపోయినట్లు సమాచారం. లంచ్ సమయం కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్