కుప్పకూలిన విమానం.. ఇద్దరు దుర్మరణం (వీడియో)

అమెరికాలోని శాన్ డియేగోలోని మాంట్‌గోమెరీ-గిబ్స్ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో చిన్న విమానం కుప్పకూలింది. సెప్టెంబరు 7న జరిగిన ఈ ప్రమాదంలో సెస్నా 172 స్కైహాక్‌ విమానం రన్‌వేపై కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న ఇద్దరూ మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕