గాలిలోనే పెరిగే మొక్కలు, తక్కువ నీరు, లాభాలు రెట్టింపు

ఆధునిక వ్యవసాయ పద్ధతులైన ఏరోపోనిక్స్ ద్వారా రైతులు సాంప్రదాయ పద్ధతుల కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఈ సాంకేతికత నేల అవసరం లేదు. మొక్కల వేర్లను గాలిలో వేలాడదీసి, పోషకాలు అధికంగా ఉండే నీటిని పిచికారీ చేస్తే సరిపోతుంది. ఈ పద్ధతి మొక్కలకు తగినంత ఆక్సిజన్, పోషకాలను అందించి, వేగవంతమైన పెరుగుదలను, అధిక ఉత్పత్తిని అందిస్తుంది. అలాగే నీరును కూడా ఆదా చేస్తుంది.

సంబంధిత పోస్ట్