నటి ఆషు రెడ్డి తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదన వినకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.