పునర్వికలాగే మా అబ్బాయి ప్రాణాలు కాపాడండి: అశ్వర్థ్ తల్లిదండ్రులు

కర్నూలు జిల్లాకు చెందిన పునర్విక అనే చిన్నారి ఎస్‌ఎంఏ టైప్‌-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇంపాక్ట్ గురు ద్వారా క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరగా, మంత్రి లోకేష్ మిగిలిన రూ.6 కోట్లకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం పునర్విక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే తరహాలో తమ బాలుడు అశ్వర్థ్ గురుదత్తాకు సాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా, ఏపీ మంత్రి టీజీ భరత్‌ను బాలుడి తల్లిదండ్రులు కలిసి ఆరోగ్య సమస్యను వివరించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందేలా చూస్తానని మంత్రి భరత్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్