పీఎం జన్ ధన్ యోజన.. ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ మూసేస్తారా?

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద ఉన్న ఖాతాల్లో లావాదేవీలు లేకపోవడంతో కొన్ని మూసివేస్తున్నారన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, ఇది పూర్తిగా ఫేక్ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జీరో బ్యాలెన్స్ ఖాతాలపై ఎటువంటి మార్పులు చేయలేదని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

సంబంధిత పోస్ట్