‘పీఎం కిసాన్‌’ నిధులు విడుదల

‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ కింద రైతులకు 19వ విడత ఆర్థిక సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఈమేరకు మోదీ నిధులు రిలీజ్ చేశారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున మొత్తం రూ.22 వేల కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా పీఎం మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్