మార్చి రెండో వారంలో ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు!

పీఎం కిసాన్ 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నిధులను కేంద్రం హోలీ పండుగకు ముందే అకౌంట్లలో జమ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ డబ్బులు జమ కాలేదు. తాజాగా పీఎం కిసాన్ నిధుల విడుదలపై మరో అప్డేట్ అందుతోంది. మార్చి రెండో వారంలో రైతుల ఖాతాల్లో రూ.2,000 లను కేంద్రం జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. కేవైసీ లేని వారికి ఈ విడత నిధులు నిలిపివేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్