పుతిన్, జెలెన్స్కీ, అమెరికన్ లతో ప్రధాని మోదీ స్వేచ్ఛగా మాట్లాడగలరు: రష్యా ప్రతినిధి పెస్కోవ్

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రక్రియలో భారత్ కీలకమని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, అమెరికన్ లతో స్వేచ్ఛగా మాట్లాడే అంత స్నేహపూర్వక సంబంధాలు పీఎం నరేంద్ర మోదీకి ఉన్నాయని అన్నారు. "ప్రపంచ వ్యవహారాలను చక్కబెట్టడంలో తన వంతు పాత్ర పోషించేందుకు, శాంతియుత పరిష్కారం దిశగా అమెరికన్లు, ఉక్రేనియన్లను ఒప్పించేందుకు ఇది భారత్ కు గొప్ప అవకాశం" అని పెస్కోవ్ చెప్పారు.

సంబంధిత పోస్ట్