ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే షేక్ హ్యాండ్

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద నివాళులర్పించిన అనంతరం విభేదాలను పక్కనపెట్టి సరదాగా ముచ్చటించుకున్నారు. ఇరువురూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మనసారా నవ్వుకున్నారు. నిత్యం ఘాటు విమర్శలతో రాజకీయ వేడిని పెంచే వీరిద్దరూ ఇలా కలిసి నవ్వుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕