‘సేవా సంకల్ప్‌ యాత్ర’లో పాల్గొన్న వారితో సంభాషించిన ప్రధాని మోదీ (VIDEO)

‘సేవా యాత్ర’లో పాల్గొన్న వారితో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘యాత్ర ముగించుకుని వచ్చిన వారికి నమస్కరిస్తే.. ఆ యాత్ర ద్వారా వారికి లభించిన ఆధ్యాత్మిక పుణ్యంలో సగం నమస్కరించిన వ్యక్తికి లభిస్తుందనే నానుడి ఉంది. అందుకే ఈ రోజు ‘సేవా యాత్రికులందరికీ నమస్కరిస్తూ.. వారి పుణ్యంలో సగాన్ని నేను కూడా పొందుతున్నాను’’ అని నవ్వుతూ అన్నారు.
Video Credit: ANI

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕