ఇస్రో NVS-03 విజయంపై ప్రధాని మోడీ ప్రశంసలు

ఇస్రో చేపట్టిన GSLV-F18-NVS-03 మిషన్ విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఈ మిషన్ NavIC నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ప్రధాని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕