ప్రధాని మోదీ సోమవారం, మంగళవారం మనీలాలో పర్యటించనున్నారు. ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులకు మోదీ హాజరుకానున్నారు. ప్రధాని హోదాలో మోదీకి ఇది 13వ ఆసియాన్ సదస్సు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ వెళ్తున్నారు.