గెట్ రెడీ విత్ మీ అంటూ.. ప్రధాని మోదీ మరో ఇన్‌స్టా వీడియో

ప్రధాని మోదీ మరో ఇన్‌స్టా వీడియోను పోస్ట్ చేశారు. ఈ సారి నడుస్తూ.. సరికొత్తగా కనిపించారు. రేపు(శుక్రవారం) నేషనల్ హ్యాండ్లూమ్ డే నేపథ్యంలో దేశ ప్రజలు చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని కోరారు. గెట్ రెడీ విత్ మీ(GRWM) వీడియోను షేర్ చేయాలంటూ పిలుపునిచ్చారు. కొన్ని రకాల చేనేత కండువాలను తన ముందున్న టేబుల్‌పై ఉంచి అందులో నుంచి కాషాయ కండువాను తీసి తన భుజంపై వేసుకున్నారు.

సంబంధిత పోస్ట్