రేపు రాజస్థాన్, గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్‌లలో పర్యటించనున్నారు. జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించి, సవరించిన ఉడాన్ పథకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం, గుజరాత్‌లోని బాలోతరాలో రూ. 1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్