సివిల్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు PM మోదీ పరామర్శ (వీడియో)

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. అనంతరం సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పీఎం వెంట కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్