‘తిరంగా యాత్ర’కు బయల్దేరిన సీజేపీ నేత అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో ఆయన ఆశ్రయం పొందుతున్న నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరగా, మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని అభిజీత్ను అదుపులోకి తీసుకున్నారు.