మరోసారి కేసీఆర్ ఇంటికి పోలీసులు

హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. కేసీఆర్ ఇంటి పరిసరాలను పోలీసులు పరిశీలించారు. శుక్రవారం నాడు అక్కడే కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని తెలిపారు. సిట్‌ నోటీసులపై కేసీఆర్‌ కాసేపట్లో స్పందించనున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్