వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి పిరికిపంద చర్య: ఎర్రబెల్లి

TG: మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసులు దాడి చేయడం పిరికిపంద చర్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వినయ్ భాస్కర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕