బీజేపీ జూరాల ప్రాజెక్ట్ సందర్శనను అడ్డుకున్న పోలీసులు

TG: బీజేపీ నేతల జూరాల ప్రాజెక్ట్ సందర్శనను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం జడ్చర్ల వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసుల వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై బీజేపీ నేతలు బైఠాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕