గర్భిణీ మహిళపై పోలీసు దురుసు ప్రవర్తన (వీడియో)

బీహార్ రాజధాని పాట్నాలో రూ.12,000 చలాన్ ఉన్న స్కూటీని పోలీసులు సీజ్ చేస్తుండగా.. గర్భిణీ మహిళ అడ్డుకుంది. తన వాహనాన్ని తీసుకెళ్లవద్దని ఆమె విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గర్భిణీ అని తెలిసినా స్కూటీ ఆపకుండా ఆమె మీదకు దూసుకెళ్లిన ఘటన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్