టీవీకే MLAలను గుర్తుపట్టని పోలీసులు (వీడియో)

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన TVK ఎమ్మెల్యేలలో చాలామంది సాదాసీదాగా ఉండటంతో పోలీసులు వారిని గుర్తుపట్టలేకపోతున్నారు. గెలిచిన MLA లలో ఆటో డ్రైవర్, ట్యూషన్ టీచర్ తో పాటు మిడిల్ క్లాస్ వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో చెన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద తాము ఎమ్మెల్యేలమని రుజువు చేసుకునేందుకు చాలామంది తమ సర్టిఫికెట్లను చూపించి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో కొత్త MLAల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
Video credits: BBC

సంబంధిత పోస్ట్