TG: సఫిల్‌గూడ కట్టమైసమ్మ ఘటనలో పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడిని కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన అల్తాఫ్‌గా గుర్తించారు. నేరెడ్‌మెట్ ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం నడుపుతున్న అల్తాఫ్‌పై 333, 196(2), 298, 299 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ ఆదేశించింది.