మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై పోలీసుల లాఠీచార్జ్

AP: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఆయన స్పృహ తప్పడంతో వెంటనే సమీపంలోని ఆర్‌ఎంపీతో చికిత్స అందించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్