రూ.60 కోట్ల చీటింగ్‌ కేసు.. శిల్పాశెట్టిని ప్రశ్నించిన పోలీసులు

రూ.60 కోట్ల మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రా నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో శిల్పా శెట్టిని సోమవారం ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దాదాపు నాలుగున్నర గంటలు విచారించింది. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు అడిగి, పలు పత్రాలు సేకరించినట్లు సమాచారం. ఆమె వాంగ్మూలం కూడా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్