హోలీ వేడుకల్లో డీజే పాటలకు స్టెప్పులేసిన పోలీసులు

శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం నిమగ్నమయ్యే పోలీసులు, హోలీ పండుగ సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ శబరీష్‌ పోలీసు అధికారులతో కలిసి నృత్యం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ కూడా అధికారులు, సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డ్యాన్స్‌ చేశారు. ఈ వేడుకల్లో అధికారుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్