మేడారం జాతరలో స్టెప్పులు వేసిన పోలీసులు.. వీడియో వైరల్

TG: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో విధుల్లో ఉన్న పోలీసులు కాసేపు ఒత్తిడిని మరిచి ఉత్సాహంగా స్టెప్పులేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూనే, స్థానిక గిరిజనుల డప్పు వాయిద్యాల తాళానికి అనుగుణంగా వారు చేసిన నృత్యం ఆకట్టుకుంది. కఠినమైన భద్రతా విధుల్లో ఉండి కూడా భక్తి పారవశ్యంతో చూపిన ఈ ఉత్సాహం అక్కడున్న భక్తులను అలరించగా, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్