హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ భవన్ వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రుల సవాల్‌ను స్వీకరించి గన్‌పార్క్‌కు బయల్దేరిన వారిని అడ్డుకోవడంతో కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చర్చకు వస్తామంటే అడ్డుకోవడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్