చెప్పిన మాట వినకుంటే కేసులు పెడతామంటూ యువతకు పోలీసుల బెదిరింపులు

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఆట స్థలం మధ్యలో ITI భవనం నిర్మించవద్దని, వేరే చోట నిర్మించాలని కోరిన స్థానికులు, యువతను ఎస్సై లక్ష్మీ భార్గవి బెదిరించారు. నిర్మాణాలకు అడ్డు తగిలితే కేసులు పెట్టి భవిష్యత్తు నాశనం చేస్తామని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవాలని సూచించారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా బెదిరిస్తున్నారని ప్రజలు, యువత ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్